Tuesday, 27 June 2017 | Login

విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మల వివాహానికి సమయం ఉంది

విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మల వివాహానికి సమయం ఉంది

వాస్తవం ప్రతినిధి:   విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మలు త్వరలో ఓ ఇంటివారు కానున్నారంటూ వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్‌ పదింది. అనుష్క, ఆమె తండ్రితో కలసి కోహ్లీ వీకెండ్‌ లంచ్‌కు వెళ్లినప్పటినుంచి పెళ్లికి రంగం సిద్ధమవుతోందంటూ వార్తలు వస్తున్నాయి.

వీరిద్దరూ ముంబైలో ఇంటి వేటలో ఉన్నారని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే ఇవన్నీ గాలివార్తలేనంటూ అనుష్క శర్మ ఖండించింది. 'అనుష్క వివాహంపై వస్తున్న వార్తల్లో నిజంలేదు. ప్రస్తుతానికి తన పనిలో బిజీగా ఉంది. అనుష్క జీవితం గురించి స్వయంగా ఆమె ప్రకటించేంత వరకు వేచి ఉండండ'ని అనుష్క కార్యకలాపాలు చూసే సంస్థ బహిరంగ మెయిల్‌ పంపారు.

Read 103392 times Last modified on Monday, 02 November 2015 00:29
Rate this item
(1 Vote)

About Author

News Letter

Subscribe our Email News Letter to get Instant Update at anytime

SiteLock